గురు గోవింద్ సింగ్ లేదా గురు గోబింద్ సింగ్ (ఆంగ్లం: Guru Gobind Singh) (పంజాబీ ਗੁਰੂ ਗੋਬਿੰਦ ਸਿੰਘ ), జననం డిసెంబరు 22, 1666 - మరణం అక్టోబరు 7, 1708) సిక్కుమత పదవ గురువు. నానక్షాహి కేలండర్ ప్రకారం గురు గోవింద్ సింగ్ జన్మదినం జనవరి 5. గురు గోవింద్ సింగ్ పాట్నా 1666 లో జన్మించాడు. ఇతను 1675 నవంబరు 11 న సిక్కుమత గురువయ్యాడు. ఈ సమయంలో అతని వయస్సు 9 సంవత్సరాలు. ఇతను తన తండ్రి గురు తేజ్ బహాదుర్ వారసుడిగా అతని తరువాత గురువయ్యాడు. గురు గోవింద్ సింగ్ సిక్కు విశ్వాస నాయకుడు, యోద్ధ, కవి మరియు జ్ఞాని. ఇతను ఖల్సాను స్థాపించాడు.
గురు గోవింద సింగ్ సిక్కుమత ఎన్నో గురువు?
Ground Truth Answers: పదవపదవపదవ
Prediction: